Visakhapatnam: విశాఖ మధురవాడలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం.. దళిత సంఘాల ఆగ్రహం

Visakhapatnam: కొమ్మది సాయిరాం కాలనీలో ఘటన

Shekhar G
Published on: 10 July 2023 12:13 PM IST
Ambedkar Statue Destroyed In Visakhapatnam Madhurawada
X

Visakhapatnam: విశాఖ మధురవాడలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం.. దళిత సంఘాల ఆగ్రహం  

Visakhapatnam: విశాఖ మధురవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కొమ్మది సాయిరాం కాలనీలో ఈ ఘటన జరిగింది. అంబేడ్కర్ విగ్రహ ధ్వంసంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దళిత సంఘాల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.

Shekhar G

Shekhar G

Next Story