Ambati Rambabu: ఏపీకి రాజధాని ఏది అంటే ప్రస్తుతానికి అమరావతే

Ambati Rambabu: మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం, 3రాజధానులు స్థాపిస్తాం

Shekhar G
Updated on: 12 Feb 2024 8:31 PM IST
Ambati Rambabu Said That Amravati Is Present Capital Of AP
X

Ambati Rambabu: ఏపీకి రాజధాని ఏది అంటే ప్రస్తుతానికి అమరావతే

Ambati Rambabu: ఏపీకి రాజధాని ఏది అంటే ప్రస్తుతానికి అమరావతి అని చెబుతానని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.మా నినాదం,విధానం మాత్రం 3రాజధానులేనని చెప్పారు. మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం..3 రాజధానులు స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2లక్షల 60 కోట్లుతో ప్రజలకు సంక్షేమ పధకాలు అందించామని తెలిపారు. అసంతృప్తి ఉన్న వారందరిని కలుపుకుని పోతామన్నారు.

Shekhar G

Shekhar G

Next Story