Ambati Rambabu: పవన్‌ మాట్లాడిన మాటలు ఆయనకే అర్థం కావు

Ambati Rambabu: జగన్‌ను తొక్కేవారు భూమి మీద లేరు

Shekhar G
Updated on: 29 Feb 2024 8:01 PM IST
Ambati Rambabu Comments On Pawan Kalyan
X

Ambati Rambabu: పవన్‌ మాట్లాడిన మాటలు ఆయనకే అర్థం కావు

Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్ రాజకీయాలకు సరిపడే వ్యక్తి కాదని ఆయన మాట్లాడిన మాటలు ఆయనకే అర్ధంకావని విమర్శించారు. పవన్‌కు దమ్ముంటే చంద్రబాబును బెదిరించి మరో నాలుగు సీట్లు ఎక్కువ తెచ్చుకోవాలనా సవాల్ విసిరారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు బాధ కలిగిందని పవన్ అన్నారని... మరి వంగవీటి రంగాను హత్య చేసినప్పుడు బాధ కలగలేదా అని ప్రశ్నించారు. ముద్రగడను వేధించినప్పుడు బాధ కలగలేదా అని అడిగారు.

Shekhar G

Shekhar G

Next Story