Ambati Rambabu: పల్లకి మోయడానికి తప్ప.. పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేశారు
Ambati Rambabu: టీడీపీ- జనసేన కూటమిలో సీట్ల కేటాయింపులపై ఎద్దేవా
Ambati Rambabu: పల్లకి మోయడానికి తప్ప.. పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేశారు
Ambati Rambabu: పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి సెటైర్లు వేశారు. ఇవాళ టీడీపీ- జనసేన కూటమి తరపున అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో జనసేనకు సీట్ల కేటాయింపులపై ఎద్దేవా చేశారు అంబటి. పల్లకి మోయడానికి తప్ప.. పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేశారంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేశారు.
Next Story




