Supreme Court: సుప్రీంకోర్టులో అమరావతి భూముల కేసు విచారణ వాయిదా

Supreme Court: జులై 22న తదుపరి విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు * భూముల వ్యవహారంపై సీఐడీ, సిట్ దర్యాప్తు నిలిపివేయాలని.

Sandeep Eggoju
Updated on: 13 July 2021 6:00 PM IST
Amaravathi Lands Case Hearing Postponed in Supreme Court
X

సుప్రీమ్ కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Supreme Court: సుప్రీంకోర్టులో అమరావతి భూముల కేసు విచారణ వాయిదా పడింది. జులై 22కు తదుపరి విచారణ వాయిదా వేసింది ధర్మాసనం. అమరావతి భూముల వ్యవహారంపై సీఐడీ, సిట్ దర్యాప్తు నిలిపివేయాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది ప్రభుత్వం. ప్రభుత్వ పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్ వినీత్ బెంచ్‌ విచారణ వాయిదా వేసింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story