మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్టు

అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జ్యుడీషియల్ సిబ్బంది

admin1
Published on: 13 Dec 2019 9:03 PM IST
మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్టు
X
Harsha kumar

అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జ్యుడీషియల్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో 41 C.R.C సెక్షన్ కింద నోటీసు తీసుకోవడానికి రాజమండ్రి త్రీటౌన్ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన హర్షకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కేసుల నేపథ్యంలో కొన్ని నెలలుగా హర్షకుమార్ అజ్నాతంలో ఉన్నారు.

admin1

admin1

Next Story