Chandra Babu: జెండాలు వేరైనా మూడు పార్టీల అజెండా ఒక్కటే

Chandra Babu: జగన్ పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు

Shashank Gullapelli
Published on: 17 March 2024 9:17 PM IST
Although The Flags Are Different, The Agenda Of The Three Parties Is The Same Says Chandra Babu
X

Chandra Babu: జెండాలు వేరైనా మూడు పార్టీల అజెండా ఒక్కటే

Chandra Babu: వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏదే గెలుపని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. జెండాలు వేరైనా మూడు పార్టీల అజెండా ఒక్కటేనని అన్నారు. వికసిత్ భారత్ దిశగా దేశం దూసుకుపోతుందని తెలిపారు. పేదరికం లేని దేశం అనేది మోడీ కల అని చెప్పారు. జగన్ పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని అన్నారు. శాండ్, ల్యాండ్, వైన్, మైన్ అన్ని రంగాల్లో దోచేశారని ఆరోపించారు. ఐదేళ్లుగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను తరిమేశారన్నారు చంద్రబాబు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story