Akkineni Nagarjuna: సీఎం జగన్‌తో హీరో నాగార్జున భేటీ

Akkineni Nagarjuna: నాగార్జునతో పాటు నిర్మాతలు, ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డి

Sandeep Eggoju
Published on: 28 Oct 2021 2:40 PM IST
Akkineni Nagarjuna Meeting With CM Jagan
X
సీఎం జగన్ ను కలసిన కాంగ్ నాగార్జున (ఫైల్ ఇమేజ్)

Akkineni Nagarjuna: హీరో నాగార్జున ప్రత్యేక విమానంలో తాడేపల్లి చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో గన్నవరం చేరుకున్నారు. నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి. నిరంజన్ రెడ్డిలు కూడా ఉన్నారు. సీఎం జగన్, మంత్రి పేర్నినానిని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story