Chandrababu Naidu: కాసేపట్లో ఎన్టీఆర్‌ భవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్‌కు ర్యాలీ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 July 2024 11:12 AM IST
After a while AP CM Chandrababu NTR Bhavan
X

Chandrababu Naidu: కాసేపట్లో ఎన్టీఆర్‌ భవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి తెలంగాణలోని ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లనున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశంకానున్నారు చంద్రబాబు. సీఎం హోదాలో చంద్రబాబు వస్తుండడంతో భారీ ర్యాలీ చేపట్టాలని రాష్ట్ర టీడీపీ నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు చంద్రబాబు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story