ఆదికవి నన్నయ విద్యాలయ పరిధిలోని పరీక్షలు వాయిదా

S. Srikanth
Published on: 26 March 2020 3:45 PM IST
ఆదికవి నన్నయ విద్యాలయ పరిధిలోని పరీక్షలు వాయిదా
X

పశ్చిమగోదావరి: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలు వాయిదా వేసినట్లు ఉప కులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నామన్నారు. పరీక్షల కొత్త తేదీలను ఏప్రిల్ 14 తరువాత ప్రకటిస్తామని... కావున విద్యార్థులు పరిశోధకులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది గమనించాలన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story