తిరుమలలో లడ్డూ కౌంటర్లను పరిశీలించిన ఆదనపు ఈవో

దర్శనం టిక్కెట్లపై కౌంటర్లలో లడ్డూలు జారీ చేసే విధానం పరిశీలన

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Aug 2024 5:46 PM IST
Additional EO inspected the laddu counters in Tirumala
X

తిరుమలలో లడ్డూ కౌంటర్లను పరిశీలించిన ఆదనపు ఈవో 

తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్‌ను‌ సంభందింత అధికారులతో కలిసి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. దర్శనం టిక్కెట్లపై కౌంటర్లలో లడ్డూలు జారీ చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడిసరుకుల నిల్వ ఉన్న ఉగ్రాణాన్ని కూడా ఈవో పరిశీలించారు. భక్తులు మహాప్రసాదంగా స్వీకరించే లడ్డూ తయారీ మొదలు, విక్రయం దాకా ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని వెంకయ్య చౌదరి ఆదేశించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story