Chittoor: భోగి వేడుకల్లో పాల్గొన్న సినీనటుడు మోహన్‌బాబు

Chittoor: కుటుంబసభ్యులతో కలిసి భోగి వేడుకలు

Jyothi
Published on: 14 Jan 2024 7:26 AM IST
Actor Mohan Babu Participated in Bhogi Celebrations
X

Chittoor: భోగి వేడుకల్లో పాల్గొన్న సినీనటుడు మోహన్‌బాబు

Chittoor: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థ ఆధ్వర్యంలో భోగి సంబరాలు నిర్వహించారు. ఈ భోగి వేడుకల్లో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు సినీ నటుడు మోహన్‌బాబు. ఈ సందర్భంగా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సంస్కృతి సాంప్రదాయాలను మరచిపోకుండా పండగలను నిర్వహించుకోవాలని కోరారు.

Jyothi

Jyothi

Next Story