ACB Raids: మాజీమంత్రి జోగి రమేష్‌ నివాసంలో ఏసీబీ సోదాలు

ACB Raids: మాజీమంత్రి జోగి రమేష్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 Aug 2024 10:59 AM IST
ACB Raids in Jogi Ramesh House
X

ACB Raids: మాజీమంత్రి జోగి రమేష్‌ నివాసంలో ఏసీబీ సోదాలు

ACB Raids: మాజీమంత్రి జోగి రమేష్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ నివాసంలో.. 15 మంది ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇంటిని స్వాధీనం చేసుకొని తమ సోదాలను కొనసాగిస్తున్నారు. అగ్రిగోల్డ్‌ భూముల విషయంలో జోగి రమేష్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ రైడ్స్‌ కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story