Gangula Kamalakar: గంగుల క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించిన ఏబీవీపీ నాయకులు

Gangula Kamalakar: పోలీసులు, ఏబీవీపీ నాయకుల మధ్య తోపులాట

Shekhar G
Published on: 29 Aug 2023 12:58 PM IST
ABVP Leaders Besieged The Gangula Camp Office
X

Gangula Kamalakar: గంగుల క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించిన ఏబీవీపీ నాయకులు

Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. ఒక్కసారిగా గంగుల కార్యాలయం వైపు దూసుకొచ్చారు. గేట్లు ఎక్కే ప్రయత్నం చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. విద్యార్థులను అడ్డుకున్నారు. పోలీసులు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ హాస్టల్స్‌లో విద్యార్థుల సమస్యలు తీర్చాలన్న డిమాండ్‌తో ఆందోళన చేపట్టారు.

Shekhar G

Shekhar G

Next Story