ACB Court: విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ

ACB Court: సీఐడీ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించిన ఏసీబీ కోర్టు

Shekhar G
Published on: 31 Oct 2023 7:10 PM IST
A Setback For Chandrababu In Vijayawada ACB Court
X

ACB Court: విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ

ACB Court: విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. తన అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డును స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని కోర్టు తెలిపింది. అధికారుల స్వేచ్ఛ, భద్రతకు భంగం కలుగుతుందన్న సీఐడీ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించి.. ఏసీబీ కోర్టు పిటిషన్‌ను కొట్టి వేసింది.

Shekhar G

Shekhar G

Next Story