Jagan: స్కూల్స్‌ నుంచి కాలేజీల వరకూ ఎన్నో మార్పులు తెచ్చాం

Jagan: చదువుల్లో క్వాలిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నాం

Shekhar G
Updated on: 5 March 2024 7:31 PM IST
A New Program Called Bhavita Is Launched In Visakhapatnam
X

Jagan: స్కూల్స్‌ నుంచి కాలేజీల వరకూ ఎన్నో మార్పులు తెచ్చాం

Jagan: ఏపీ సీఎం జగన్ విశాఖ వేదికగా భవిత పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భవిత ప్రోగ్రామ్ ద్వారా కాలేజీ విద్యార్థులకు ట్రెయినింగ్ ఇచ్చి వారిలో స్కిల్స్‌ను డెలవప్‌ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ఇచ్చే శిక్షణతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు సీఎం జగన్. యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ఇదొక మంచి కార్యక్రమం అన్నారు. స్కూల్స్ నుంచి కాలేజీల వరకు ఎన్నో మార్పులు తెచ్చామని.. మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రతి రంగంలోనూ జాబ్ ఓరియెంటెడ్‌గా మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. చదువుల్లోనూ క్వాలిటీ పెంచే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు సీఎం జగన్.

Shekhar G

Shekhar G

Next Story