శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడులో కొడుకును హత్య చేసిన తండ్రి

A Father Killed his son in Velugodu of Srisailam
x

శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడులో కొడుకును హత్య చేసిన తండ్రి

Highlights

Srisailam: అక్కడికక్కడే మృతి చెందిన కొడుకు రామకృష్ణ

Srisailam: శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడులో కన్న కొడుకును హత్య చేసాడు ఓతండ్రి. మద్యానికి బానిస అయిన రామకృష్ణ తరచూ తల్లిదండ్రులను వేధిస్తుడంతో తలపై రోకలి బండతో కొట్టి హత్య చేసాడు తండ్రి నారాయణ .దీంతో కొడుకు రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories