నెల్లూరులో దంపతుల దారుణ హత్య

Nellore: శ్రీరామ క్యాంటీన్ అధినేత వాసిరెడ్డి కృష్ణ దంపతుల హత్య

Jyothi
Published on: 28 Aug 2022 11:01 AM IST
A Brutal Murder of a Couple in Nellore
X

నెల్లూరులో దంపతుల దారుణ హత్య

Nellore: నెల్లూరు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. శ్రీరామ క్యాంటీన్ అధినేత వాసిరెడ్డి కృష్ణ దంపతులను దుండగులు హత్యచేశారు. వాసిరెడ్డి సునీత గొంతు కోసి హతమార్చిన దొంగలు.. అదే సమయంలో ఇంటికి వచ్చిన వాసిరెడ్డి కృష్ణపై దాడి చేసి చంపేశారు. ఇద్దరిని హత్య చేసిన అనంతరం ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story