Tirupati Birthday: నేడు తిరపతి నగరం 894వ పుట్టిన రోజు వేడుకలు

Tirupati Birthday: పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహణ

Shekhar G
Published on: 24 Feb 2024 10:43 AM IST
894Th Birthday Celebrations Of Tirupati City
X

Tirupati Birthday: నేడు తిరపతి నగరం 894వ పుట్టిన రోజు వేడుకలు

Tirupati Birthday: ఇవాళ తిరుపతి నగరం 894వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం నుంచి కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డు, ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు ఆధ్యాత్మిక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. పుట్టిన రోజు వేడుకలు సందర్భంగా తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Shekhar G

Shekhar G

Next Story