Nellore: నెల్లూరు జిల్లా తడ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు

8 Green Wing Macaw Birds Spotted in Nellore District
x

నెల్లూరు జిల్లాలోని తడా చెక్ పోస్ట్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Nellore: 8 గ్రీన్ వింగ్ మక్కవ్ పక్షులను స్వాధీనం చేసుకున్న అధికారులు

Nellore: నెల్లూరు జిల్లాలోని తడ చెక్ పోస్టు వద్ద స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నుండి చెన్నైకు ఎలాంటి అనుమతులు లేకుండా కారులో తరలిస్తున్న 8 గ్రీన్ వింగ్ మక్కవ్ పక్షులను అధికారులు పట్టుకున్నారు. అలాగే కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇక పక్షుల విలువ సుమారు 4 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. పక్షులను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories