Kuna Ravi Kumar: 2024లో కురుక్షేత్ర యుద్దం జరగబోతోంది..

Kuna Ravi Kumar: యువత రాష్ట్ర భవిష్యత్ కోసం ఓటు వేయాలి

Shekhar G
Published on: 1 March 2024 6:30 PM IST
27 Lakh New Voters Will Change The State Phase
X

Kuna Ravi Kumar: 2024లో కురుక్షేత్ర యుద్దం జరగబోతోంది..

Kuna Ravi Kumar: 27 లక్షల మంది కొత్త ఓటర్లు రాష్ట్ర దశ మార్చనున్నారని అని శ్రీకాకుళం జిల్లా టీడీపీ అద్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. 2024 లో కురుక్షేత్ర యుద్దం జరగబోతోంది. ధర్మాన్ని ఆచరించే వారిదే గెలుపని పేర్కొన్నారు. మొదటి సారి ఓటు భవిష్యత్ కి బాటలు వేయాలి. యువత రాష్ట్ర భవిష్యత్ కోసం ఓటు వేయాలని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఈ ఐదేళ్లలో జగన్ మాట్లాడారా అని కూన ప్రశ్నించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ 80 శాతం మేం పూర్తి చేస్తే.. 20 శాతం మిగిలిన పనులు చేయలేకపోయారని ఆయన విమర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story