తాడిపత్రి రాళ్ల దాడి నిందితులకు 14 రోజుల రిమాండ్

Tadipatri: రెడ్డిపల్లి జైలుకు తరలించిన అధికారులు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 17 May 2024 8:45 AM IST
14 days remand for Tadipatri stone attack accused
X

తాడిపత్రి రాళ్ల దాడి నిందితులకు 14 రోజుల రిమాండ్

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడి జరిగింది. దాడికి కారకులైన 97 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 91 మందిని కోర్టులో హాజరు పరిచారు. వారిలో 37 మంది వైసీపీ, 54 మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. తాడిపత్రి దాడులకు పాల్పడిన వారిని ఉరవకొండకు తరిలంచారు. ఈనెల 30 వరకు రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాలతో నిందితులను బుక్కరాయసముద్రం రెడ్డిపల్లి జైలుకు తరలించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story