జల విలయం..కుప్పకూలిన ట్రాన్స్ ఫార్మర్

Update: 2020-10-14 12:23 GMT

హైదరాబాద్ నాగారం మున్సిపాలిటీలోని పలు ప్రాంతాలు వరద బీభత్సానికి ఉలిక్కిపడుతున్నాయి. జల విజృంభణ చూసి స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విజయపురి కాలనీలో వరద ఉధృతికి ఓ ట్రాన్స్ ఫార్మర్ కుప్పకూలింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

Full View

   

Tags:    

Similar News