Warangal: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ వరంగల్ మీదుగా ప్రత్యేక రైళ్లు!

Warangal: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాన్పూర్ సెంట్రల్-మధురై మధ్య వరంగల్ మీదుగా ప్రత్యేక రైళ్లు. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు సేవలు లభ్యం- దక్షిణ మధ్య రైల్వే ప్రకటన.

Update: 2026-08-30 07:29 GMT

Warangal: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ వరంగల్ మీదుగా ప్రత్యేక రైళ్లు!

Warangal: వరంగల్ మీదుగా ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వరంగల్ మీదుగా కాన్పూర్ సెంట్రల్-మధురై మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్ తెలిపారు. సెప్టెంబర్ 2 నుంచి నవంబర్ 25 వరకు కాన్పూర్ నుంచి, సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 28 వరకు మధురై నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. వరంగల్తోపాటు నాగ్పూర్, విజయవాడ, రేణిగుంట, కాట్పాడి తదితర స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుందని తెలిపిన శ్రీధర్.

Tags:    

Similar News