జనగామలో కలకలం.. 20 పేజీల సూసైడ్ నోట్ రాసి విశ్రాంత ఉపాధ్యాయుడు ఆత్మహత్య!

జనగామ పట్టణంలోని పూర్ణిమ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు 20 పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Update: 2026-07-07 07:05 GMT

జనగామలో కలకలం.. 20 పేజీల సూసైడ్ నోట్ రాసి విశ్రాంత ఉపాధ్యాయుడు ఆత్మహత్య!

జనగామ: 20 పేజీల సూసైడ్ నోట్ రాసి విశ్రాంత ఉపాధ్యాయుడు ఆత్మహత్య. జనగామ పూర్ణిమ కాలనీలో కలకలం విశ్రాంత ఉపాధ్యాయుడు 20 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సూసైడ్ నోట్‌లో ఏమి రాశారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News