Palakurthi: పాలకుర్తి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
Palakurthi: పాలకుర్తి మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గుడికందుల నరేష్ (నాని) ఏకగ్రీవ ఎన్నిక. నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు.
Palakurthi: పాలకుర్తి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
పాలకుర్తి: పాలకుర్తి మండల ఫోటో గ్రాఫర్లు అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా గుడికందుల నరేష్(నాని )ఉపాధ్యక్షుడు వర్ధమాన్ శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శి గా బొమ్మగాని ప్రదీప్ కుమార్,కోశాధికారి అక్కల రమణ శ్రీ, కుటుంబ భరోసా కన్వీనర్ గజ్జి రాజు, గౌరవ అధ్యక్షులుగా రాపోలు రాము, కార్య వర్గ సభ్యులుగా కున్సోత్ శేఖర్, కొత్తూరి మధు, చెన్నబోయిన అశోక్,ఉప్పునుతుల స్వామి, మార్గం సతీశ్ లను ఎన్నుకోవడం జరిగింది.
అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ నా గెలుపుకు సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఫోటో గ్రాఫర్ల సంగం అభివృద్ధి కి అన్ని వేళలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఫోటో గ్రాఫర్లు అందరూ పాల్గొన్నారు.