Jangaon: భూ వివాదంతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం!
Jangaon: జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో భూ వివాదం. బాట తీస్తున్నారని సెల్ఫీ వీడియో రికార్డు చేసి రైతు రవి కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం.
Jangaon: భూ వివాదంతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం!
Jangaon: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.భూ వివాద విషయంలో తలెత్తిన గొడవలో.
ఆదివారం రోజు వీడియో రికార్డ్ చేసి పరుగుల మందు తగిన యువకుడు.
బొంతగట్టు నాగారం కి చెందిన పెండ్లి రవి కుమార్ మా భూమిలో నుండి బాట తీయొద్దు అంటే దౌర్జన్యంగా తీస్తున్నారు.
గత నాలుగు సంవత్సరాలుగా భూమి హద్దుల విషయంలో కూడా గొడవలు జరుగుతున్నాయి.
సర్వేయర్ వచ్చి భూమి కొలతలు వేసి హద్దులు నాటుతుంటే మా పక్కన ఉన్న భూమి వాళ్ళు నాట నివ్వడం లేదు.
మా భూమిలో నుండి వద్దు అన్న బాట తీస్తున్నారు.
పోలీసులకు పిర్యాదు చేసిన సివిల్ విషయంలో మేము ఏం చేయలేం అంటున్న పోలీసులు.
అందుకే గత్యంతరం లేక పురుగుల మందు తాగుతున్న అంటూ వీడియోలో తెలిపిన రవి కుమార్.
నా చావుతో అయినా మాకు న్యాయం చేయాలని వీడియోలో వేడుకున్న రైతు పెండ్లి రవి కుమార్.
ప్రస్తుతం వరంగల్ లోని ప్రవైట్ హాస్పత్రిలో చికిత్స పొందుతూన్న రవి కుమార్.