Narsampet: పెద్ది విగ్రహం ఏర్పాటు చేతకాకపోతే మేమే పెడతాం కాంగ్రెస్ నేత
Narsampet: నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ వివాదం. అనుమతులతో విగ్రహం పెట్టడం చేతకాకపోతే కాంగ్రెసే కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తుందన్న రామానంద్.
Narsampet: పెద్ది విగ్రహం ఏర్పాటు చేతకాకపోతే మేమే పెడతాం కాంగ్రెస్ నేత
Narsampet: పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని అన్ని అనుమతులతో ప్రతిష్ఠించడం BRS నాయకులకు చేతకాకపోతే కాంగ్రెస్ కార్యకర్తలే అవసరమైతే డబ్బులు పోగుచేసి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని నర్సంపేట PCC సభ్యుడు రామానంద్ అన్నారు. విగ్రహం విషయంలో శవ రాజకీయాలు చేయకుండా ఉద్యమ నాయకుడి సేవలను గౌరవించాలన్నారు. ఈ అంశంపై BRS నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు.
పెద్ది సేవలకు గుర్తింపుగా విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.