Jangaon: జనగామలో దారుణం ప్రీతి హాస్పిటల్‌లో డాక్టర్‌పై దాడి!
Jangaon: జనగామ ప్రీతి కిడ్నీ హాస్పిటల్‌లో డాక్టర్‌పై దాడి. భార్యాభర్తల గొడవల నేపథ్యం, పోలీసులకు ఫిర్యాదు చేసిన డాక్టర్ నిశాంత్.
Jangaon: జనగామలో దారుణం ప్రీతి హాస్పిటల్‌లో డాక్టర్‌పై దాడి!
Jangaon: జనగామ ప్రీతి హాస్పిటల్ లో డాక్టర్ పై దాడి. ప్రీతి కిడ్నీ హాస్పిటల్ లో భార్య భర్త ఇద్దరు డాక్టర్స్. దాడికి కారణాలు భార్య భర్త ఇద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు తెలుస్తుంది.
భర్త డా నిశాంత్ పోలీసులకు ఇచ్చిన పిర్యాదు సమాచారం ప్రకారం, నిన్న సాయంత్రం మా భార్య ప్రీతి తో అక్రమ సంబంధం పెట్టుకున్న బండారి శ్రీనివాస్ వల్ల డ్రైవర్ మా పై దాడి చేశారు. నా పై మా భార్య డా ప్రీతి బండారి శ్రీనివాస్ మర్డర్ ప్లాన్ తో హాస్పటల్ లోనే దాడికి తెగబడ్డాడు.
నేను హాస్పిటల్ లో ఒపి చూస్తుండగా నాపై మా అన్నయ్య పై అడ్డువచ్చిన హాస్పిటల్ సిబ్బంది పై దాడి చేశారు. బాధితుడు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.