Bhupalpally: భూపాలపల్లి మైన్స్ ఏడీఈ జయరాజ్ ఇంట్లో ఏసీబీ సోదాలు!

Bhupalpally: భూపాలపల్లి మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ ఇంట్లో ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తులు, ఇసుక అక్రమ రవాణా ఆరోపణలతో 12 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.

Update: 2026-08-27 04:08 GMT

Bhupalpally: భూపాలపల్లి మైన్స్ ఏడీఈ జయరాజ్ ఇంట్లో ఏసీబీ సోదాలు!

Bhupalpally: మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ ఇంట్లో WGL ఏసీబీ DSP సాంబయ్య ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు.న ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో భూపాలపల్లి, HYD బోడుప్పల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న జయరాజ్ ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా దోపిడీ దారులతో చేతులు కలిపారని ఆరోపణలు ఉన్నాయి. సూర్యాపేట, తాండూరు సహా 12 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు.

Tags:    

Similar News