Visakhapatnam: విశాఖలో విషాదం.. బైక్ అదుపు తప్పి యువకుడు మృతి!

Visakhapatnam: విశాఖపట్నం ఆనందపురం క్రాస్ రోడ్డు వద్ద బైక్ ప్రమాదం. ఆరిలోవకు చెందిన పతివాడ శశాంత్ (18) మృతి.

Update: 2026-06-14 06:04 GMT

Visakhapatnam: విశాఖలో విషాదం.. బైక్ అదుపు తప్పి యువకుడు మృతి!

విశాఖ: ఆనందపురం క్రాస్ రోడ్డు వద్ద బైక్ అదుపు తప్పి పతివాడ శశాంత్ (18) అనే యువకుడు మృతి.

మరోక మహిళ కు గాయాలు. చికిత్స కొసం హాస్పటల్ కి తరలించారు.

మృతుడు ఆరిలోవ ప్రాంతానికి చెందిన వాడు గా గుర్తింపు.

మృతదేహాన్ని భీమిలి మార్చురీ తరలించిన పోలిసులు.

Tags:    

Similar News