Visakhapatnam: విశాఖలో బ్రిక్స్ దేశాల సదస్సుకు సర్వం సిద్ధం!

Visakhapatnam: విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల సదస్సు. భీమిలి తొట్లకొండ సందర్శనపై ఈనెల 22న మధ్యాహ్నం వరకు ఆంక్షలు.

Update: 2026-08-20 04:34 GMT

Visakhapatnam: విశాఖలో బ్రిక్స్ దేశాల సదస్సుకు సర్వం సిద్ధం!

Visakhapatnam: విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక సదస్సుకు ఈనెల 22 23 తేదీల్లో నగరంలో బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రులు సమావేశాలు నిర్వహించుచున్నారు బ్రెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికా ఈజి ఇండోనేషియా ఇరాన్ సౌదీ అరేబియా యునైటెడ్ బ్ చెందిన ఐదుగురు మంత్రులు 50 మంది ఉన్నత స్థాయి అధికారులు సదస్సులో పాల్గొన్నారు వీరంతా గురువారం నుంచి విశాఖ చేరుకున్నారు.

యువతకు విద్య నైపుణ్య అభివృద్ధి ఆవిష్కరణలు సాధికారత క్రీడాభివృద్ధి క్రీడా సాంకేతిక క్రీడా పరిశ్రమ సామర్ధ్య నిర్మాణం సంప్రదాయ స్వదేశీ క్రీడలు పరిరక్షణ తదితరులు అంశాలపై సభ్య దేశాలు చర్చించినాయి ఇందులో భాగంగా ఈనెల 22వ తారీకు భీమిలి బౌద్ధ ఆరామం వద్దకు వచ్చి మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టనున్నారు అందులో భాగంగా 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల దాకా సందర్శకులును తొట్ల కండకు అనుమతించబడదు అని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News