Visakhapatnam: ఏపీకి మరో పెనుముప్పు: ఇవాళ తుఫాన్‌గా బలపడనున్న వాయుగుండం!
Visakhapatnam: ఏపీకి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఇవాళ తుఫాన్‌గా బలపడనున్న వాయుగుండం ఈనెల 19న మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని, 145 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Visakhapatnam: ఏపీకి మరో పెనుముప్పు: ఇవాళ తుఫాన్‌గా బలపడనున్న వాయుగుండం!
విశాఖపట్నం: ఏపీకి మరో పెనుముప్పు. ఇవాళ తుఫాన్‌గా బలపడనున్న వాయుగుండం. ఈనెల 19న మచిలీపట్నం సమీపంలో తీరం దాటే ఛాన్స్. తీరం వెంట 145 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు. తుఫాన్‌ను ట్రాక్ చేసేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి పైలట్ బెలూన్. గాలుల దిశను, వేగాన్ని, మేఘాల ఎత్తును కొలిచే బెలూన్, అప్రమత్తంగా ఉండాలని వాతావరణం శాఖ హెచ్చరికలు జారీ.