Vijayawada: దుర్గమ్మకు రూ.2.02 లక్షల విరాళం: కాలకోట కోమలి భక్తి ప్రపత్తులు!

విజయవాడ: అమ్మవారి అన్నదానం విభాగమునకు మరియు గోసంరక్షణ నిమిత్తము కాలకోట కోమలి గారు రూ.1,01,116/- అన్నదానమునకు విరాళము + Rs.1,01,116/- గో సంరక్షణ నకు రెండు విరాళములు సమర్పణ ప్రశాంతినగర్ విజయవాడ వాస్తవ్యులు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో విరాళము సమర్పించారు. ఈ విరాళమును ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు శ్రీ రామబ్రహ్మం గారి ఆధ్వర్యంలో మరియు ఆలయ అర్చక స్వాముల సమక్షంలో భక్తిపూర్వకంగా అందజేశారు.

Tags: