Burning Topic: భారత్‌కు ట్రంప్ మరో షాక్
Burning Topic: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్ సహా టాప్-5 దేశాలపై 100 శాతం, వెట్టిచాకిరి విధానాల సాకుతో 12.5 శాతం సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది.
Burning Topic: భారత్‌కు ట్రంప్ మరో షాక్
Burning Topic: అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్నట్లుంది అమెరికా ద్వంద్వ విధానాలు. భారత్‌తో పాటు అనేక దేశాల మీద సుంకాల కొరడా ఝుళిపిస్తున్న అగ్రరాజ్యం తమ మిత్ర దేశాలను మాత్రం మినహాయించింది.
రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న టాప్-5 దేశాలపై 100 % సుంకాలు విధించాలని నిర్ణయించిందతి. కానీ యూరోప్ దేశాలను మాత్రం దీని నుంచి తప్పించింది.
ఇటీవల వెట్టిచాకిరి కార్మిక విధానాన్ని నిర్మూలించే నెపం భారత్‌తో సహా కొన్ని దేశాలపై 12.5 % దాకా సుంకాలను ప్రకటించిన అమెరికా, తమ దేశ అవసరాల కోసం ఏకంగా 1,600 వస్తువులను మినహాయించుకొని ద్వంద్వ వైఖనిని చాటుకుంది.