Off The Record: చక్రం తిప్పిన షర్మిల? బంపర్ ఆఫర్ ఇచ్చిన రాహుల్ గాంధీ?

Off The Record: దక్షిణాదిపై పట్టు కోసం కాంగ్రెస్ సరికొత్త వ్యూహం. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు రాజ్యసభ ఆఫర్ ఇచ్చిన అధిష్టానం.

Update: 2026-05-31 01:38 GMT

Off The Record: చక్రం తిప్పిన షర్మిల? బంపర్ ఆఫర్ ఇచ్చిన రాహుల్ గాంధీ?

Off The Record: దక్షిణ భారతదేశంలో పాగా వేయాలని బీజేపీ పక్కాగా స్కెచ్ వేస్తు్న్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యిందా..? తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఇటీవల తమిళనాడులోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. తమిళనాడులోని అనిశ్చితిని సైతం తన వైపునకు తిప్పుకుంది. ఈ క్రమంలోనే ఏపీలోనూ నిలదొక్కుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో షర్మిలకు రాజ్యసభ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కేడర్ ఉండటంతో షర్మిలను రాజ్యసభకు పంపిస్తే ప్రయోజనం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోందట. ఇంతకీ షర్మిలను రాజ్యసభకు పంపుతున్నారన్న వార్త నిజమే అయితే.. ఏ రాష్ట్రం నుంచి ఛాన్స్ ఇవ్వబోతున్నారన్న చర్చ జోరందుకుంది. ఈ వార్తలో నిజమెంతా..? అసలు కాంగ్రెస్ అధిష్టానం వ్యూహమేంటి..? వాచ్ దిస్ ఎక్స్‌క్లూజివ్ ఫోకస్.

Full View


Tags:    

Similar News