Renigunta: రేణిగుంటలో టీడీపీ అభ్యర్థుల ఆధిక్యం.. 12 వార్డుల ఫలితాల్లో 9 టీడీపీ కైవసం!

రేణిగుంట: రేణిగుంట పట్టణంలో పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యం. మొత్తం 20 వార్డులకు గాను ఇప్పటివరకు 12 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు 9 వార్డుల్లో విజయం సాధించగా, వైసీపీ బలపరిచిన అభ్యర్థులు 3 వార్డుల్లో గెలుపొందారు. మరో 8 వార్డుల, సర్పంచ్ ఫలితాలు వెలువడాల్సి ఉంది.దీంతో రేణిగుంటలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Tags: