Singarayakonda: సింగరాయకొండలో భారీ చోరీ.. రూ.10.12 లక్షల నగదు అపహరణ!

సింగరాయకొండ: సింగరాయకొండలో ఇంటి తలుపులు పగలగొట్టి రూ.10.12 లక్షల నగదును అపహరించిన గుర్తుతెలియని దొంగలు. మూలగుంటపాడు కు చెందిన తన్నీరు శీను కుటుంబంతో కలిసి పది రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లిన వైనం. 

ఈరోజు ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూడగా పగలగొట్టిన ఇంటి తలుపులు, బీరువా తాళాలు. ఫ్లాట్ కొనుగోలు కోసం దాచుకున్న రూ.10.12 లక్షల నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు బాధితుడి ఫిర్యాదు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్న క్లూస్ టీం.

Tags: