Giddalur: గిద్దలూరు నియోజకవర్గంలో రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ షురూ!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రెండవ విడత సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, కె.ఎస్. పల్లె వైసీపీ అభ్యర్థిగా యర్రం రామిరెడ్డి నామినేషన్ వేశారు.
Giddalur: గిద్దలూరు నియోజకవర్గంలో రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ షురూ!
గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ప్రారంభమైన రెండవ విడత సర్పంచుల నామినేషన్ల ప్రక్రియ గిద్దలూరు మండలం లోని k s పల్లె, పంచాయతీ వైఎస్సార్ సీపీ సర్పంచ్ అభ్యర్ధిగా యర్రం రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.