Nizamabad: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు!

Nizamabad: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద కొనసాగుతోంది. వారం రోజుల్లో 11 టీఎంసీల నీరు చేరడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం 32 టీఎంసీలకు చేరుకుంది.

Update: 2026-08-03 02:34 GMT

Nizamabad: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు!

Nizamabad: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి కొనసాగుతున్న వరద

32 టి.ఎం.సి. లకు చేరుకున్న ప్రాజెక్టు నీటి మట్టం

వారం రోజుల వ్యవధిలో పెరిగిన 11 టి.ఎం.సి.ల నీటి మట్టం

ఇన్ ఫ్లో 24,784 క్యూసెక్కులు

పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా,

ప్రస్తుతం 1074 అడుగులు

నీటి సామర్థ్యం

80 టి ఎం సి లు కాగా,

ప్రస్తుతం 32 టి ఎం సి లు.

Tags:    

Similar News