Bodhan: బోధన్ డివిజన్‌లో తాగునీటి కష్టాలు.. అధికారులపై జనం ఆగ్రహం!
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ పరిధిలోని రుద్రూర్ మండల కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది.
Bodhan: బోధన్ డివిజన్‌లో తాగునీటి కష్టాలు.. అధికారులపై జనం ఆగ్రహం!
బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ పరిధిలోని పుత్తూరు మండల కేంద్రంలో తాగునీటి కోసం ప్రజలు విలవిల్లాడుతున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో ని ఒకటో వార్డులో గత పది రోజుల నుండి తాగునీటి ఎద్దడితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి బోర్లు మరమ్మత్తులు నాణ్యత లోపించడంతో వారంలో మూడుసార్లు పాడైపోవడం తో ప్రజలకు తాము నీటి సమస్య తప్పడం లేదు.
ఉప సర్పంచ్ సొంత కాలనీలో సైతం ఉందనికాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ సిబ్బంది ట్యాంకర్ ద్వారా పలు కాలనీలో చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అసలు ఎండలు తీవ్రతరం అవడంతో తాగునీటి కష్టాలు తమను వెంటాడుతున్నాయని వాళ్ళు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం: సుమారు 15 రోజుల నుండి రుద్రూర్ గ్రామంలో మిషన్ భగీరథ మంచిది సరఫరా సక్రమంగా పంపిణీ కాకపోవడంతో ప్రజలు అనేకవస్థలు పడుతున్నారు. పంచాయతీ బోర్ల ద్వారా మురుగునీళ్లు కలిసి నీళ్లు వస్తున్నాయని మిషన్ భగీరథ నీళ్లు వచ్చినట్లయితే కొంతమేర ఊరట లభిస్తుందని మహిళలు పేర్కొంటున్నారు. మిషన్ భగీరథ అధికారులు ఎటువైపు కన్నీటి చూడకపోవడంతో వారంలో మూడుసార్లు వచ్చి భగీరథ నీళ్లు సైతం లీకేజీలతో కలిసిదమవుతున్నాయని గ్రామస్తులు అధికంగా తీరు పై మండిపడుతున్నారు. అధికారుల స్పందించి శాశ్వత పరిష్కారాన్ని అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.