Armoor: ఆర్మూర్ అయ్యప్ప ఆలయంలో ఓనం వేడుకలు ప్రత్యేక అభిషేకాలు!
Armoor: ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్ట అయ్యప్ప ఆలయంలో ఓనం పండుగ సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యం, అయ్యప్ప స్వామి వార్లకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు.
Armoor: ఆర్మూర్ అయ్యప్ప ఆలయంలో ఓనం వేడుకలు ప్రత్యేక అభిషేకాలు!
Armoor: పట్టణ మణికంఠ సేవ సమితి, శ్రీ నవనాథ సిద్ధుల గుట్ట అయ్యప్ప దేవాలయం లో ఓనం పండుగ పురస్కరించు కొని శ్రీ నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో ఉదయం. 8.00 లకు శ్రీ గణపతి. శ్రీసుబ్రహ్మణ్యం నాగేంద్ర స్వామి అమ్మ వారికి మరియు శ్రీ అయ్యప్ప స్వామి వార్లకు పంచామృత అభిషేకం.ప్రత్యేక పూజలు హారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఇట్టి కార్యక్రమం లో మణికంఠ సేవా సమితి . అధ్యక్షులు చేపూర్ ధనంజయ్ ప్రధాన కార్యదర్శి ఉదయ్ ఉపాధ్యక్షులు కౌటికేవిజయ్ . కోశాధికారి సురేష్ చారి.. ప్రచార కార్యదర్శి గంగా మోహన్. సలహదారులు శ్రీహరి గురు స్వామి,కృష్ణ గురు స్వామి.,శుభమ్ స్వామి,షేర్ ఓడ్డెన్న గురుస్వామి,యాదగిరి కిషన్ గురు,స్వామి మహేష్ స్వామి నవీన్,రమణయ్య స్వామి సుధీర్ స్వామిమరియు అయ్యప్ప భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నరాని అధ్యక్షుడు చేపూర్ ధనంజయ్ గురు స్వామి తెలిపినారు ఓం స్వామియే శరణమయ్యప్ప.