Nizamabad: బాధితుడి కుటుంబానికి గల్ఫ్ చేయూత సంఘం ఆర్థిక సహాయం!
Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో అనారోగ్యంతో మృతి చెందిన మహిళ కుటుంబానికి గల్ఫ్ చేయూత సంఘం సభ్యులు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.
Nizamabad: బాధితుడి కుటుంబానికి గల్ఫ్ చేయూత సంఘం ఆర్థిక సహాయం!
Nizamabad: డిచ్ పల్లి మండలం ఖిల్లా డిచ్ పల్లి గ్రామానికి చెందిన దాసరి నర్సయ్య భార్య ఇటీవల అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న గల్ఫ్ చేయూత సంఘం సభ్యులు.గల్ఫ్ చేయూత సంఘం తరఫున శనివారం రోజున దాసరి నర్సయ్య కుటుంబంనికి అండగా 4,000/ రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ చేయూత సంఘ సభ్యులు పాల్గొన్నారు.