Raghav Chadha: ఆప్‌లో ముదిరిన సంక్షోభం ఎంపీ రాఘవ్ చడ్డాపై వేటు!

Raghav Chadha: రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేతగా ఉన్న రాఘవ్ చడ్డాపై ఆ పార్టీ వేటు వేసింది. ఆయన స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్‌ను నియమిస్తూ రాజ్యసభ సచివాలయానికి ఆప్ లేఖ రాసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 April 2026 7:17 AM IST
Raghav Chadha
X

Raghav Chadha: ఆప్‌లో ముదిరిన సంక్షోభం ఎంపీ రాఘవ్ చడ్డాపై వేటు!

Raghav Chadha: ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చడ్డాకు షాక్ తగిలింది. రాజ్యసభలో ఆప్‌ పార్టీ ఉపనేతగా ఉన్న రాఘవ్‌ చడ్డాపై ఆమ్ ఆద్మీ పార్టీ వేటు వేసింది. ఆ హోదాలో ఆయన్ని తొలగించి, పంజాబ్‌కు చెందిన ఎంపీ అశోక్ మిట్టల్‌ను నియమించాలని ప్రతిపాదించి.. ఎగువసభ సచివాలయానికి ఆప్‌ లేఖ రాసింది. ఇకపై సభలో చడ్డా మాట్లాడేందుకు తమ పార్టీ కోటాలో సమయం కేటాయించవద్దని కోరింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story