Nalgonda: నల్గొండ కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన ప్రదర్శన

Nalgonda: నల్గొండ జిల్లా కోర్టు ముందు లాయర్ల నల్ల బ్యానర్లతో నిరసన. నీట్ లీకేజీపై విచారణ, కేంద్రమంత్రి రాజీనామాతో పాటు ఢిల్లీ లాఠీఛార్జిని ఖండించిన వైనం.

Update: 2026-07-21 10:31 GMT

Nalgonda: నల్గొండ కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన ప్రదర్శన

నల్గొండ: నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా న్యాయస్థానం ప్రధాన ద్వారం ఎదుట న్యాయవాదులు నల్ల బ్యానర్లతో నిరసన తెలిపారు.

ఢిల్లీలో శాంతియుతంగా పార్లమెంట్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

Tags:    

Similar News