Nalgonda: నల్లగొండలో ఎమ్మెల్సీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు!
Nalgonda: నల్లగొండలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసిన మానవ హక్కుల సంస్థ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అలీ.. ప్రజా సమస్యలపై వినతి.
Nalgonda: నల్లగొండలో ఎమ్మెల్సీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు!
Nalgonda: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అలీ నల్లగొండలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం జిల్లాలోని ప్రజా, యువజన సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. శాసనమండలిలో వీటిని ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.స్పందించిన ఎమ్మెల్సీ తనవంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారని అలీ పేర్కొన్నారు.