Nalgonda: తమ్ముడిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

Nalgonda: నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో పెద్ద దానకర్ణుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నారంటూ ఓ మహిళతో చమత్కరించారు.

Update: 2026-06-29 07:07 GMT

Nalgonda: తమ్ముడిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

నల్గొండ జిల్లా: కేంద్రంలోని నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఒ మహిళ తన ఆర్థిక ఇబ్బందులను వివరించి, సహాయం చేయాల్సిందిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వేడుకుంది. దీనిపై మంత్రి స్పందిస్తూ..

​"మునుగోడులో పెద్ద దానకర్ణుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు కదా! ఆయన ఉండగా నేనెలా ఉపయోగపడతాను?" అని నవ్వుతూ చమత్కరించారు.

Tags:    

Similar News