Jogipet: జోగిపేట ఏరియా ఆస్పత్రిలో 'ఫేక్ డాక్టర్' బాగోతం రట్టు!

Jogipet: జోగిపేట ఏరియా ఆస్పత్రిలో తన స్థానంలో ప్రైవేట్ డాక్టర్‌ను డ్యూటీకి పెట్టిన ప్రభుత్వ వైద్యుడు రమేష్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ సస్పెండ్ చేశారు.

Update: 2026-08-07 06:22 GMT

Jogipet: జోగిపేట ఏరియా ఆస్పత్రిలో 'ఫేక్ డాక్టర్' బాగోతం రట్టు!

Jogipet: జోగిపేట ఏరియా ఆస్పత్రిలో బయటపడ్డ ఓ డాక్టర్ బాగోతం. తన స్థానంలో ప్రయివేట్ వైద్యుడితో ఉద్యోగం చేయిస్తున్న ప్రభుత్వ డాక్టర్ రమేష్

డిప్యూటీ సివిల్ సర్జన్ జనరల్ మెడిసిన్ డాక్టర్ రమేష్ స్థానంలో ఆస్పత్రిలో డాక్టర్ గా చెలామణి అవుతున్న ప్రయివేటు డెంటల్ డాక్టర్ రవి.

జోగిపేట ఏరియా ఆస్పత్రిలో రియల్ డాక్టర్ గా ఫేక్ డాక్టర్ రవి ఫోజులు.వైద్యారోగ్య శాఖ విచారణలో బయటపడ్డ విషయం.ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్.

డ్యూటికి డుమ్మా కొడుతూ తన స్థానంలో వేరొకరితో డ్యూటీ చేయిస్తున్న రమేష్ సస్పెండ్.ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిన మంత్రి దామోదర రాజనర్సింహ.ఆస్పత్రి సూపరింటెండెంట్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి ఆదేశాలు

Tags:    

Similar News