Kurnool: కర్నూలు జిల్లాలో తప్పిన భారీ ప్రమాదం ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఐషర్!

Kurnool: గూడూరు సమీపంలో ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొట్టిన ఐషర్ వాహనం. బస్సు ప్రయాణికులు సురక్షితం, ఐషర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.

Update: 2026-08-25 06:37 GMT

Kurnool: కర్నూలు జిల్లాలో తప్పిన భారీ ప్రమాదం ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఐషర్!

Kurnool: కర్నూలు జిల్లాలో భారీ ప్రమాదం తప్పింది. గూడూరు మండలం బపెంచికలపాడు సమీపంలో ఆర్టీసీ బస్సును ఐశర్ వాహనం రాంగ్ రూట్లో ఢీకొట్టింది. ప్రమాదంలో ఐశర్ వాహనం డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

బస్సు డ్రైవర్ తో పాటు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రొద్దుటూరు డీపోకు చెందిన బస్సు మంత్రాలయం నుంచి ప్రొద్దుటూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Tags:    

Similar News