Vissannapeta: ఎన్టీఆర్ జిల్లా ఫారెస్ట్ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం!
Vissannapeta: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ, రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట, రంగాపురం అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారంతో ఆర్డీవో ఏ. కుమార్ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు.
Vissannapeta: ఎన్టీఆర్ జిల్లా ఫారెస్ట్ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం!
విసన్నపేట: విసన్నపేట మండలం కొండపర్వ రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట రంగాపురం ఫారెస్ట్ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు సమాచారం సంబంధిత అధికారులు ఆర్డిఓ ఏ కుమార్ ఆధ్వర్యంలో పులిని బంధించడానికి ఫారెస్ట్ లో సోదిస్తున్నారు.